MLG: పత్తి కొనుగోలు సీజన్ 2026-27 నేపథ్యంలో రైతులకు కపాస్ కిసాన్ యాప్ వినియోగంపై అవగాహన కల్పించాలని అ.కలెక్టర్ సి.హెచ్. మహేందర్ జి. అధికారులను ఆదేశించారు. మీడియం స్టేపుల్ పత్తికి క్వింటాల్‌కు రూ.8,667 కనీస మద్దతు ధర చెల్లించనున్నట్లు తెలిపారు. గరిష్ఠంగా 12 శాతం తేమ వరకు కొనుగోళ్లు చేపడతారని, రైతులు పత్తిని ఆరబెట్టి కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు.
తెలంగాణ
కపాస్ కిసాన్ యాప్‌పై రైతులకు అవగాహన కల్పించాలి


