హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ను వెంటనే తొలగించాలి'

KMM: యువ ఓటర్లను అడ్డుకునే ప్రయత్నం చేసిన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ను వెంటనే తొలగించాలని CPIML మాస్ లైన్ వైరా డివిజన్ నాయకులు లాల్మియా అన్నారు. శుక్రవారం కొణిజర్ల (M) తీగల బంజరలో CPIML మాస్ లైన్ నాయకుల సమావేశం నిర్వహించారు. SIR పేరుతో 13 కోట్ల మంది ఓటర్లను తొలగించే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై ప్రజలు కలిసికట్టుగా పోరాడాలన్నారు.