HYD: ఎల్‌నినో నేపథ్యంలో ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో సమీక్ష నిర్వహించి, కూరగాయల ఉత్పత్తి పెంచి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయాలని సూచించారు. పదిలక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు లక్ష్యంగా పనిచేయాలని, కోకో కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
తెలంగాణ
ఆయిల్ పామ్ సాగు విస్తరణపై మంత్రి సమీక్ష


