SKLM: టెక్కలి మండల పరిధిలో రైలు ప్రమాదంలో మృతి చెందిన మెలియాపుట్టికి చెందిన ఇంటర్ విద్యార్థి శివ కుటుంబానికి ప్రభుత్వం మంజూరు చేసిన రూ.5 లక్షల పరిహారం చెక్కును పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు శుక్రవారం అందజేశారు. కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో అధికారులు, కూటమి నేతలు ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్
రైలు ప్రమాద బాధితుడికి ఆర్థిక సాయం అందజేత


