హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే

WGL: రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం సంగెం పీఏసీఎస్ నూతన చైర్‌పర్సన్ జనగాం విజయ రమేష్, కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన హాజరై శుభాకాంక్షలు తెలిపారు. సహకార సంఘాలు రైతులకు ఎరువులు, విత్తనాలు సకాలంలో అందిస్తూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.