NRPT: ప్రభుత్వ పథకాలు పొందాలంటే రైతు నమోదు తప్పనిసరని ఎంఏవో ప్రవీణ్ కుమార్ అన్నారు. ఆధార్, ఫోన్ నంబర్‌తో AEO లేదా మీ-సేవలో నమోదు చేసుకోవాలన్నారు. దీనివల్ల పీఎం కిసాన్, ధాన్యం కొనుగోలు, రాయితీలు లభిస్తాయన్నారు. దామగన్ పూర్‌లో DCS సర్వేను పరిశీలించారు.
తెలంగాణ
పథకాలు కావాలంటే రైతు నమోదు తప్పనిసరి: ఎంఏవో ప్రవీణ్


