BPT: బీఎస్పీ వ్యవస్థాపకులు మాన్యశ్రీ కాన్షీరామ్ 20వ వర్ధంతి సందర్భంగా విద్యాశాఖ కార్యాలయం ఎదుట ఆయన విగ్రహాన్ని ‘బహుజన కెరటాలు’ వ్యవస్థాపకుడు పల్నాటి శ్రీరాములు ఆవిష్కరించారు. అంబేడ్కర్ ఆశయాల సాధనకు కృషి చేసిన కాన్షీరామ్ మార్గంలో బహుజనులంతా ఐక్యంగా సాగాలని పిలుపునిచ్చారు. విగ్రహ దాతలు గడ్డం ఏలియా, శ్యామలాదేవిలను పలువురు అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
బాపట్లలో కాన్షీరామ్ విగ్రహావిష్కరణ


