BHPL: టేకుమట్ల మండలం కుందనపల్లిలో దేశెట్టి సమ్మయ్య, వెంకట్రావుపల్లిలో పెరుమండ్ల నరసయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చందుపట్ల కీర్తిరెడ్డి ఇవాళ మృతుల నివాసానికి వెళ్లి వారి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
తెలంగాణ
మృతుల కుటుంబాలను పరామర్శించిన కీర్తిరెడ్డి


