హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ప్రగతినగర్ చెరువులో దోమల నివారణ చర్యలు

MDCL: ఆల్విన్ కాలనీ సర్కిల్ పరిధిలోని భాగ్యనగర్ వార్డులో దోమల నివారణకు అధికారులు చర్యలు చేపట్టారు. DC చాముండేశ్వరి ఆదేశాలు, కూకట్పల్లి జోన్ సీనియర్ ఎంటమాలజిస్ట్ డా. నగేశ్ నాయక్ సూచనల మేరకు ప్రగతినగర్లోని అంబీర్ చెరువు అంచుల్లో దోమల గుడ్లు, లార్వాల నివారణకు MLO ఆయిల్ బాల్స్ వేశారు. వార్డు ఎంటమాలజీ సూపర్వైజర్ డి.నరసింహులు తదితరులు పాల్గొన్నారు.