MNCL: మందమర్రి మోడల్ స్కూల్‌కు చెందిన విద్యార్థిని మిట్టపల్లి హర్షిత అండర్-19 విభాగంలో ఫుట్‌బాల్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది. ఈనెల 16, 17, 18 తేదీలలో ఖమ్మంలో జరిగే రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో ఆమె పాల్గొననుంది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ సారా తస్నీమ్, PET ఎం. చిన్నక్క శుక్రవారం హర్షితను అభినందించి,రాష్ట్ర పోటిల్లో ప్రతిభ చూపాలని కోరారు.
తెలంగాణ
రాష్ట్రస్థాయి పోటీలకు మోడల్ స్కూల్ విద్యార్థులు


