ATP: గుత్తి ఆర్టీసీ బస్టాండ్ శుక్రవారం ప్రయాణికులతో కిటకిటలాడింది. వీకెండ్, దసరా సెలవుల రద్దీతో బస్టాండ్.. ప్రయాణికులతో కిటకిటలాడింది. సమయానికి బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. అధికారులు స్పందించి ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని, సమయానికి మరికొన్ని బస్సు సర్వీసులను నడపాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రయాణికులతో కిక్కిరిసిన గుత్తి బస్టాండ్


