హైదరాబాద్: 28°C
తెలంగాణ

కనీస వేతనాలు పెంచాలని ఆశా కార్యకర్తల వినతి

KMR: ఆశా కార్యకర్తలకు కనీస వేతనాలు చెల్లించాలని కోరుతూ శుక్రవారం భిక్కనూర్ మండల ఆశా కార్యకర్తల యూనియన్ ఆధ్వర్యంలో మండల వైద్యాధికారి హేమీమాకు వినతిపత్రం అందజేశారు. ఆశా కార్యకర్తల యూనియన్ మండల అధ్యక్షురాలు లావణ్య మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు వేతనాలను పెంచాలన్నారు.