CTR:క రవు సమయంలోనూ హంద్రీనీవా జలాలు జిల్లాలో ప్రవహిస్తున్నాయని పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి తెలిపారు. శుక్రవారం పుంగనూరులో ఆయన మాట్లాడుతూ.. పోలవరం పూర్తిచేసే బాధ్యత కూటమి ప్రభుత్వానిదని స్పష్టం చేశారు. టీడీపీలో క్రమశిక్షణతో ఉండేలా NTR తమకు నేర్పారని ఆయన చెప్పారు. గత ప్రభుత్వంలో ఇసుక, మట్టి దోపిడీ జరిగిందని ఆయన ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్
పుంగనూరులో హంద్రీనీవా జలాలు: MLA


