KDP: వీఎన్‌పల్లె మండలంలోని ఎస్.పాలగిరి రైతు సేవా కేంద్రంలో డబ్బులు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకున్న రైతులకు సోమవారం బుడ్డ శనగ విత్తనాలు పంపిణీ చేయనున్నట్లు VAA గురు ప్రసాద్ నాయక్ తెలిపారు. విత్తనాలు తీసుకునేందుకు వచ్చే రైతులు ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్ తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'ఈనెల 19న శనగ విత్తనాల పంపిణీ'


