హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రత్తిపాడులో వంద శాతం ఫలితాలే లక్ష్యం: ఎమ్మెల్యే

GNTR: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రత్తిపాడు నియోజకవర్గంలో వంద శాతం ఫలితాలు సాధించేలా పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే డా. బూర్ల రామాంజనేయులు పిలుపునిచ్చారు. శుక్రవారం గుంటూరులోని నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో టీడీపీ శ్రేణులతో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ మేరకు సూచించారు.