హైదరాబాద్: 28°C
తెలంగాణ

చిన్నారుల సంక్షేమం, ఆరోగ్య సేవలపై ఐటీడీఏ పీఓ దృష్టి

MLG: గిరిజన ప్రాంతాల్లో చిన్నారుల సంక్షేమం, పౌష్టికాహారం, ఆరోగ్య సేవల మెరుగుదలే లక్ష్యంగా ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పో చినబోయినపల్లిలోని అంగన్‌వాడీ కేంద్రం, సబ్‌సెంటర్‌ను పరిశీలించారు. చిన్నారులకు పౌష్టికాహారం, ప్రాథమిక విద్య, పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలని, గర్భిణులు, బాలింతలకు సకాలంలో వైద్య సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు.