JGL: మెట్‌పల్లి పట్టణంలో అదనపు కోర్టు భవన నిర్మాణానికి ప్రతిపాదించిన స్థలాన్ని రాష్ట్ర వెలమ కార్పొరేషన్ ఛైర్మన్, కాంగ్రెస్ నియోజకవర్గ ఇంఛార్జ జువ్వాడి నర్సింగరావు పరిశీలించారు. అనంతరం బార్ కౌన్సిల్‌లో న్యాయవాదులతో మాట్లాడారు. అదనపు కోర్టు భవన నిర్మాణానికి ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
తెలంగాణ
అదనపు కోర్టు భవన నిర్మాణానికి కృషి: నర్సింగరావు


