హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మూడు మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాలి'

KRNL: నందవరం, గోనెగండ్ల, ఎమ్మిగనూరు మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని సీపీఐ డిమాండ్ చేసింది. కరువు ప్రకటన వచ్చే వరకు పార్టీలకు అతీతంగా పోరాడాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు సీపీఐ బృందం వైసీపీ, సీపీఎం, కాంగ్రెస్, న్యూ డెమోక్రసీ నాయకులను కలిసి కరువు పోరాటానికి మద్దతు ఇవ్వాలని కోరింది.