KRNL: టీడీపీ కార్యకర్తల శిక్షణ తరగతుల్లో పార్టీ శ్రేణులకు మార్గదర్శనం చేసిన ఎమ్మెల్సీ, జోనల్ కోఆర్డినేటర్ బీటీ నాయుడిని పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేశ్ అభినందించారు. ఆయనకు ప్రశంసాపత్రం అందజేసి సత్కరించారు. అనంతరం పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై ఇరువురు చర్చించారు.
ఆంధ్రప్రదేశ్
బీటీ నాయుడికి మంత్రి లోకేశ్ అభినందనలు


