CTR: నగరిలో రూ.53 లక్షలతో నిర్మించిన ఎంఈఓ కార్యాలయాన్ని ఎమ్మెల్యే గాలి భాను ప్రకాశ్ ప్రారంభించారు. ఈ నూతన కార్యాలయ భవనాన్ని విద్యాశాఖ అధికారులు సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. కార్యాలయ నిర్మాణంతో విద్యాశాఖ కార్యకలాపాలకు మరింత సౌలభ్యం కలగనుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు,విద్యా శాఖ అధికారులు, పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
రూ.53 లక్షలతో ఎంఈఓ కార్యాలయం ప్రారంభం


