NDL: బనగానపల్లె మండలం నందవరం చౌడేశ్వరి దేవి ఆలయంలో శుక్రవారం అరుణ్ కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధి కోసం రూ.50,000 విరాళాన్ని అధికారులకు అందజేశారు. అనంతరం అర్చకులు వారికి తీర్థప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహణాధికారి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
చౌడేశ్వరి ఆలయానికి రూ.50 వేల విరాళం


