SDPT: సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చెత్త పేరుకుపోవడంపై మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే చెత్తను శుభ్రం చేరని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం మెడికల్ కాలేజ్ సూపరింటెండెంట్ డా. సంగీత, జిల్లా వైద్యాధికారి డా. ధనరాజు, ఆర్‌ఎంవో డా. శ్రావణి తదితర అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
తెలంగాణ
ప్రభుత్వ ఆసుపత్రిలో చెత్త.. కమిషనర్ ఆగ్రహం


