హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఉంగుటూరులో వీఆర్ఏల నిరసన

కృష్ణా: తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ వీఆర్ఏల నిరవధిక సహాయ నిరాకరణ ఉద్యమం ఉంగుటూరులో 24వ రోజుకు చేరింది. తహశీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపిన వీఆర్ఏలు అర్హులందరికీ పే స్కేల్, పదోన్నతులు, వారసులకు కారుణ్య నియామకాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.