NGKL: కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమనగల్, తలకొండపల్లి, మాడ్గుల, కడ్తాల్ మండలాలకు సంబంధించిన లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి శుక్రవారం పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వైద్య ఖర్చులు భరించలేని నిరుపేదలకు అండగా సీఎం రిలీఫ్ ఫండ్ నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
'నిరుపేదలకు అండగా సీఎం రిలీఫ్ ఫండ్'


