GNTR: ప్రఖ్యాత చదరంగ క్రీడాకారిణి కోనేరు హంపి, ఆమె తండ్రి అశోక్ శుక్రవారం ఉండవల్లిలోని నివాసంలో మంత్రి నారా లోకేశ్‌ను కలిశారు. చెస్ ఒలింపియాడ్–2026 మహిళల విభాగంలో భారత జట్టు కాంస్య పతకం సాధించడంతోపాటు, వ్యక్తిగత విభాగంలో బోర్డు–1పై హంపి కాంస్యం గెలుచుకోవడంపై మంత్రి అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
మంత్రి లోకేశ్‌ను కలిసిన కోనేరు హంపి


