PLD: కృష్ణవేణి డిగ్రీ కళాశాలలో నిర్వహించిన కోహాన్స్ లైఫ్ సైన్సెస్ క్యాంపస్ డ్రైవ్‌లో 8 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. BSC అభ్యర్థులకు నెలకు ₹25,000, డిప్లొమా, ITI అభ్యర్థులకు ₹18,000 వేతనం లభించనుంది. ఎంపికైన వారు ఈ నెలాఖరులో విధుల్లో చేరనున్నారు. ఎంపికైన వారిని ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
క్యాంపస్ డ్రైవ్‌లో 8 మందికి ఉద్యోగాలు


