హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పదేండ్ల పండుగకు తరలి రావాలి'

SDPT: జిల్లా ఆవిర్భావం పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ నెల 11న నిర్వహించే పదేండ్ల పండుగ సభకు నియోజకవర్గ ప్రజలు, బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ కోరారు. హుస్నాబాద్‌ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో గ్రామ కమిటీల ఏర్పాటు, పార్టీ బలోపేతంపై చర్చించి, గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలి.