KRNL: పెద్దకడబూరు మండలంలో నిర్వహించిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, ఎమ్మెల్యే ఇన్‌చార్జి రాఘవేంద్ర రెడ్డి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. రెవెన్యూ, తాగునీరు, రహదారులు, పింఛన్లు తదితర సమస్యలపై ప్రజలు వినతులు అందజేశారు. అర్జీలను పరిశీలించి అర్హుల సమస్యలను త్వరగా పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన JC


