గద్వాలలోని కేఎస్ ఫంక్షన్ హాల్‌లో ఆత్మ సంస్థ ఆధ్వర్యంలో 'కిసాన్ మేళా' ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ప్రారంభించారు. ప్రకృతి వ్యవసాయంపై అవగాహన పెంచుకోవాలని, రసాయన ఎరువుల వాడకం తగ్గించి డ్రోన్‌లను వినియోగించాలని కలెక్టర్ సూచించారు.
తెలంగాణ
గద్వాలలో ఘనంగా 'కిసాన్ మేళా'


