NTR: విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 57వ డివిజన్‌లో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పీఎంఏవై 2.0 లబ్ధిపత్రాలు, సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. న్యూ రాజరాజేశ్వరి పేటలోని టీడీపీ కార్యాలయం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో 18 మంది లబ్ధిదారులకు రూ.50 లక్షల విలువైన ఇళ్ల పట్టాలతో పాటు, సీఎంఆర్‌ఎఫ్ ద్వారా రూ.1.57 లక్షల చెక్కులను అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
లబ్ధిదారులకు పీఎంఏవై 2.0 పత్రాలు పంపిణీ


