హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

APPTD యూనియన్ జిల్లా అధ్యక్షుడిగా శంకర్ రెడ్డి

TPT: సత్యవేడు నియోజకవర్గ టీడీపీ పార్టీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ శంకర్ రెడ్డి శుక్రవారం APPTD యూనియన్ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు, యూనియన్ సభ్యులు శంకర్ రెడ్డికి అభినందనలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, యూనియన్ అభివృద్ధికి, సభ్యుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆకాంక్షించారు.