హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

600 మంది విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ

ATP: కుందుర్పి ZP ఉన్నత పాఠశాలలో 'అమిలినేని విద్యాచక్రం' ద్వారా 600 మంది విద్యార్థులకు MLA సురేంద్ర బాబు సైకిళ్లు పంపిణీ చేశారు. మంత్రి లోకేష్ స్ఫూర్తితో, SRC ట్రస్ట్ నిధులతో రూ. 5 కోట్లతో 7,300 సైకిళ్లు అందజేస్తున్నట్లు తెలిపారు. విద్యా వ్యవస్థను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని, 2028 మార్చి నాటికి బీటీపీ ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు.