హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'రిజర్వేషన్ల పేరుతో చంద్రబాబు దగా చేశారు'

SKLM: 34 శాతం రిజర్వేషన్ల పేరుతో సీఎం చంద్రబాబు బీసీలను మోసం చేశారని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు. శుక్రవారం శ్రీకాకుళంలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలను సుప్రీంకోర్టు కొట్టి వేయడంతో ప్రభుత్వ వైఖరి మరోసారి బహిర్గతమైందన్నారు.