సత్యసాయి: కొత్తచెరువు బాలికల పాఠశాలలో జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలికా దినోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథి సీఐ రాజశేఖర్, డీసీపీఓ మహేష్ మాట్లాడారు. విద్యార్థినులు సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ, లక్ష్యసాధనతో చదువుకోవాలని సూచించారు. అనంతరం బాలికల హక్కులు, విద్య ప్రాముఖ్యతపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
కొత్తచెరువులో అంతర్జాతీయ బాలికా దినోత్సవం


