హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన

KNR: నగరంలోని 28వ డివిజన్ విద్యారణ్యపురి కాలనీ, రోడ్ నంబర్ 3లో యూఐడీఎఫ్ నిధులు రూ.50 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు మేయర్ కొలగాని శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. నగర ప్రజలకు మెరుగైన రహదారి సదుపాయాలు కల్పించడంతో పాటు, ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు.