BHPL: గోరికొత్తపల్లి మండలంలోని నాలుగు మెట్ల బావులు, మూడు చిన్న బావులు పిచ్చిమొక్కలతో నిండిపోయి నిర్లక్ష్యానికి గురయ్యాయి. ఒకప్పుడు సాగునీరు అందించే బావులు ఇప్పుడు నిర్లక్ష్యానికి గురయ్యాయి. పలుమార్లు ఈ విషయాన్ని అధికారులకు తెలిపిన స్పందించడం లేదు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి బావులను శుభ్రం చేసి, పునరుద్ధరించి సుందరంగా తీర్చిదిద్దాలని ప్రజలు కోరారు.
తెలంగాణ
VIDEO: మెట్ల బావులను పున:రుద్ధరించాలి


