MHBD: రేపటి నుంచి బతుకమ్మ వేడుకలు ప్రారంభం కానుండటంతో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. దీంతో మహబూబాబాద్ జిల్లాలోని గిరిజన పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు తమ స్వగ్రామాలకు పయనమవుతున్నారు. పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకునేందుకు విద్యార్థులు ఇళ్లకు చేరుకుంటున్నారు.
తెలంగాణ
VIDEO: బతుకమ్మ సందడి.. ఇళ్ల బాట పట్టిన విద్యార్థులు


