హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రోడ్ల ఆక్రమణల తొలగింపు కార్యక్రమం

RR: సరూర్‌నగర్ సర్కిల్ పరిధిలోని ప్రభాత్ నగర్, చైతన్యపురిలో మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రోడ్ల ఆక్రమణలను తొలగించే ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించి, పాదచారులకు రక్షణ కల్పించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమన్నారు. స్పష్టమైన రోడ్లు, సులభమైన ట్రాఫిక్, సురక్షిత ప్రజా స్థలాల లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.