RR: హయత్ నగర్, బండ్లగూడ ఆర్టీసీ డిపోలలో ఆర్టీసీ గుర్తింపు యూనియన్ ఎన్నికల పోలింగ్ ఉత్సాహంగా, ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం నుంచే ఆర్టీసీ కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పెద్దఎత్తున తరలివచ్చారు. హయత్ నగర్ డిపోలో మొత్తం 471 ఓట్లు ఉండగా, ఇప్పటివరకు 201 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
తెలంగాణ
VIDEO: ప్రశాంతంగా ఆర్టీసీ గుర్తింపు యూనియన్ ఎన్నికల పోలింగ్


