హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: సాగునీటి కాలువల పూడికతీత పనులు ప్రారంభం

NRPT: మంత్రి డాక్టర్‌ వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు కృష్ణ మండలం కున్సీ గ్రామం వద్ద సాగునీటి కాలువల పూడికతీత పనులను ఆయన సోదరుడు వాకిటి శేషగిరి ప్రారంభించారు. కున్సీ నుంచి హిందూపూర్‌, తంగిడి, కుసుమూర్తి, చేగుంట వైపు సాగునీరు అందించే కాలువల్లో పనులు చేపట్టినట్లు శేషగిరి తెలిపారు.