హైదరాబాద్: 28°C
తెలంగాణ

జూనియర్ డాక్టర్ల నిరసన

ASF: ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట జూనియర్ డాక్టర్లు నిరసన చేపట్టారు. నెలకు రూ.30 వేల స్టైఫండ్ చెల్లించడంతో పాటు పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం స్టైఫండ్ చెల్లించాలని, ప్రభుత్వం చర్చలకు పిలిచి సమస్యలను పరిష్కరించాలని కోరారు. డిమాండ్లు నెరవేర్చకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.