హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో ఎన్నికల సమరానికి సై!

CTR: సుప్రీంకోర్టు తీర్పుతో చిత్తూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమమైంది. జిల్లాలోని 31 మండలాల పరిధిలో MPTC, ZPTCలు, 697 గ్రామపంచాయతీలు, ఒక కార్పొరేషన్, మూడు మున్సిపాలిటీలు ఉన్నాయి. తొలుత, పంచాయతీ ఎన్నికలు నిర్వహించే అవకాశముంది. ముందుగా రిజర్వేషన్ల నోటిఫికేషన్ విడుదల చేసి, తర్వాత ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.