VSP: విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కొనసాగుతున్న దీక్ష శుక్రవారం నాటికి 2029వ రోజుకు చేరుకుంది. ఈ దీక్షలో జీవీఎంసీ యూనియన్ (CITU) నాయకత్వం పాల్గొని కార్మికులకు సంఘీభావం తెలిపింది. స్టీల్ ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని, కార్మికుల హక్కులను కాపాడాలని నాయకులు డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
2029వ రోజుకు చేరిన స్టీల్ ప్లాంట్ దీక్ష


