హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: వింత వ్యాధితో ఆవు మృతి.. రైతు ఆవేదన

BHPL: కాటారం మండలం దామెరకుంటలో వింత వ్యాధితో ఓ చెందిన ఆవు మృతి చెందింది. పెంట మధుకర్‌కు కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆవుకు పలు మందులు వాడినా ఫలితం లేకపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో పశువైద్యశాల లేకపోవడంతో సకాలంలో వైద్యం అందక పశువులు మృత్యువాత పడుతున్నాయని ఆరోపించారు. అధికారులు స్పందించి పశువైద్య సేవలు అందించాలని కోరారు.