అన్నమయ్య: దసరా సందర్భంగా కడప ఆర్టీసీ జోన్ పరిధిలోని ఎనిమిది జిల్లాల్లో 1,233 ప్రత్యేక బస్సు సర్వీసులు నడపనున్నట్లు జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కిశోర్ తెలిపారు. బెంగళూరుకు 350, హైదరాబాద్కు 160, చెన్నైకి 70, విజయవాడకు 75, ఇతర ప్రాంతాలకు 578 బస్సులు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ నెల 9 నుంచి 21వ తేదీ వరకు ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
దసరాకు ప్రత్యేక బస్సులు..!


