హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మధ్యాహ్న భోజన పథకం పరిశీలించిన ఆర్డీవో

GNTR: తెనాలి కొత్తపేటలోని రావి సాంబయ్య మున్సిపల్ బాయ్స్ హైస్కూల్‌లో మధ్యాహ్న భోజన పథకాన్ని తెనాలి ఆర్డీవో కె. శ్రీ రమణి శుక్రవారం మధ్యాహ్నం పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందిస్తున్న భోజన నాణ్యత, పథకం అమలు తీరును పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేలా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులకు ఆర్డీవో సూచించారు.