KNR: హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ రొంటల సుహాసిని మనోజ్ రావు బతుకమ్మ వేడుకల ఏర్పాట్లలో భాగంగా కల్వర్టు పనులను శుక్రవారం పరిశీలించారు. పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ పరిశీలనలో కౌన్సిలర్ సునీత బాబు, వర్క్ ఇన్‌స్పెక్టర్ వినయ్, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ వినయ్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశం


