ELR: ఉంగుటూరు నియోజకవర్గ పరిధిలోని మీసేవా నిర్వాహకులు శుక్రవారం ఉంగుటూరు MLA పత్సమట్ల ధర్మరాజు ని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిశారు. మీసేవా కేంద్రాల్లో తొలగించిన కీలక సేవలను పునరుద్ధరించాలని, తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
మీసేవా నిర్వాహకుల సమస్యలపై వినతి


