హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విశాఖ-పార్వతీపురం మధ్య స్పెషల్ రైళ్లు

VSP: పండుగ రద్దీ దృష్ట్యా విశాఖపట్నం-పార్వతీపురం మధ్య ప్రత్యేక మెము రైళ్లు (07268/07267) నడవనున్నాయి. అక్టోబర్ 10, 20 తేదీల్లో ఉదయం 10 గంటలకు విశాఖలో బయలుదేరి 12:25కు పార్వతీపురం చేరుకుంటాయి. తిరుగు ప్రయాణంలో 12:35కు బయలుదేరి సాయంత్రం 16:00 గంటలకు విశాఖ చేరుతాయి. సింహాచలం, విజయనగరం, బొబ్బిలి తదితర మార్గాల్లో ఇవి ఆగుతాయి.