హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: బీజేపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం

WGL: తిమ్మాపూర్ క్రాస్ వద్ద BJP కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నేడు నిరసన చేపట్టారు. కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు నరసయ్య, వరంగల్ జిల్లా అధ్యక్షుడు రవికుమార్ మాట్లాడుతూ... వరంగల్ రైతు డిక్లరేషన్ హామీలను వెంటనే అమలు చేయాలని, రైతులకు నిరంతరాయంగా విద్యుత్ అందించాలని, రైతు సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం రైతులతో ఆడుకుంటుందని అన్నారు.